Friday 3 September 2010

A tidbit

If you don’t like thinking about money and don’t pay enough attention to it, it will one day become all you think about.

Thursday 2 September 2010

అలోచిచగా ఆలోచించగా, నేను అసలు ఈ బ్లాగు ఇంగ్లిపీసు లోనే ఎందుకు రాయాలి అనిపించింది. ఇది, నేను నాక్ కోసమే రాసుకునేది కదా..నాకు నచ్చిన బాష లోనే రాయొచ్చు కదా. ఇలా అయితే రఘు కూడా చదవడు కదా;) అది ముఖ్యం.రానున్న కాలం లో ఎమన్నా ఇది అందరు చదవాలి అని కూడలి లాంటి వాటిల్లో కష్టపడతాము ఏమో కానీ, ప్రస్తుతంకి, మాత్రం అలంటి వుదేస్స్యం ఏమి లేదు కదా.

ఇంత సుత్తి కొడుతున్న నేను ఇక పాయింట్ కి వచ్చేస్తున్నా.. మా ఇంట్లో మేము చాల వరకు జుంక్ తింటి వుంటాము. 1 year వయస్సు ఉన్న మా అమ్మాయి తో సహా. మా పిల్లకాయని, పతి దేముడుని ఉద్దరించే ముందర నన్ను ఉద్దరించుకుంటే బావుంటుంది కదా అనిపించింది.. ఎవరో మహానుభావుడు చెప్పినట్టు Lead by example అన్నమాట.. చూద్దాం ఇది ఎంత వరకు సాగుతుందో.

ఇందులో బాగం గా ఇవాల్టి టాపిక్ ఏమిటి అంటే, ఏమేమి తిన కూడదు, అని కాస్త గోక్కుంటే, వచ్చిన లిస్టు ఇది.

Challenge is not to eat them for a week and eventually remove the from my diet.

1. నూనే లో వేయించినవి. ఇంట్లో అయిన లేఖ బయట అయిన.
2. పంచదార/బెల్లం ఇతరాత్ర తీపి వస్తువులు
౩. కాఫీ లేక టీ
4. బీకరి లలో అమ్మే బ్రెడ్డు వగైరా.

ఈవల మొదలు పెట్టలేము.. ఎందుకు అంటే, నేను ఆల్రెడీ కాఫీ తాగుతూ ఇది టైపు చేశాను కనక.. రేపటి subodayam తో ఇది మొదలు..

Update due every day. Will post notes tomorrow.